Книга Sampangi Katha Samputi Vidwan. Choppa Veerabhadrappa

Sampangi Katha Samputi

Език: Телугу
Корици: С меки корици
Издател: Kasturi VIjayam
Наличност: Външен склад
Изпращаме след 14-21 дни
13.82 27.03 лв
పిల్లల కథల్లో గానీ, పెద్దల కథల్లో గానీ ఏదో ఒక ప్రయోజనం ఆశించి రచయితలు కథలు వ్రాస్తారు. వాటిని పిల్లల...

Информация за книгата

Език
Телугу
Корици
Книга - С меки корици
Издадена
2023
страници
122
EAN
9788196266783
ISBN
8196266782
Enbook ID
43461207
Издател
Теглоt
246
Размери
178 x 254 x 7

Пълно описание

పిల్లల కథల్లో గానీ, పెద్దల కథల్లో గానీ ఏదో ఒక ప్రయోజనం ఆశించి రచయితలు కథలు వ్రాస్తారు. వాటిని పిల్లలు చదివి లేదా విని తమలోని జ్ఞాన దీపాన్ని వెలిగించుకొని తద్వారా తమను తాము ఉద్ధరించుకొని, సంఘశ్రేయస్సుకు పాటుపడతారనే ఆకాంక్ష వారిది.కథలు పిల్లలకు వివేకాన్ని, విజ్ఞానాన్ని ఆచరణాత్మక ప్రయోజనాన్ని కలిగిస్తాయి.ఎంతో మంది వ్యక్తులను చూస్తుంటాము. బయటికి కనపడేది వారి బాహ్య సౌందర్యం. కానీ వారి పరిచయాలతో మనకు మరొక్కటి కూడా కనపడతుంది. అది వారి అంతర్గత సౌందర్యం. ఆరెంటి నడవడిక శీలమని అంటాము. రెండవది బయటకు కనపడదు. మనస్సుతో, బుద్ధితో మాత్రమే చూడగలము. ఆ వ్యక్తులను దగ్గరిగా గమనిస్తేనే వారి అంతర ప్రవర్తన బయట పడుతుంది. అప్పుడు తెలుస్తుంది వారి అసలు స్వరూపం, వారు మంచివారా? నమ్మదగిన వారా ? కాదా అని. కొందరు మాటలతో మసిపూసి మారేడుకాయ చేస్తారు. వాళ్లు బయటికి చెప్పేది ఒకటి చేసేది మరొకటి. అట్లాంటి వారు మాటలతో బోల్తా కొట్టిస్తారు. అందుకే అట్టి వారి విషయంలో జాగ్రత్త పడాలని కథలు సూచిస్తాయి.ఈ కథలను పెద్దలు చదువుకొని, పిల్లలకు చెబితే కథలకు ప్రాణం పోసినట్లవుతుంది. బాలలంటే 16 సంవత్సరముల వయస్సులోపు వారని నిఘంటువుల్లో ఉంది. నేను బాలలను మూడు వర్గాలుగా విభజించుకున్నాను. మొదటి వర్గం 1 నుండి 8 సంవత్సరాల లోపు, రెండవ వర్గం 9 నుండి 12, సంవత్సరాల లోపు మూడవ వర్గం 13 నుండి 16 సంవత్సరాల వరకు. మొదటి వర్గానికి బాలగేయాలు, ఆట పాటలు నేర్పించాలి. రెండు, మూడు వర్గాలకు ఆటలతో పాటు కథల ద్వారా మానసిక వికాసాన్ని కలిగించే నైతిక విలువలు గల కథలను చెప్పాలి. చదివించాలి. చదువుకోవడానికి పిల్లలకు అవకాశం కల్పించాలి.


-చొప్ప వీరభద్రప్ప

Клиенти, които купиха тази книга, купиха също